రఫేల్ పై మరోసారి దర్యాప్తునకు నో అన్న సుప్రీం
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 36 యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్ భారత్ - ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన విషయం...
