archiveAdvanced Indigenous Helicopters Joining the Indian Navy

News

మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మూడు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌ మార్క్‌-3) శనివారం తీరరక్షక దళంలో చేరాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వర్చువల్‌గా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వీటిని ప్రవేశపెట్టారు. నిఘా, గాలింపు, సహాయ చర్యలకు ఇవి సాయపడతాయని తెలిపారు....