archiveAditi S Nair

News

వ్యాసరచన పోటీల్లో ఢిల్లీ విద్యార్థిని ప్రతిభ

లండన్‌: 2021 కోసం జరిగే ప్రతిష్ఠాత్మక రాయల్‌ కామన్వెల్త్‌ వ్యాసరచన పోటీల్లో సీనియర్‌ కేటగిరీలో ఢిల్లీకి చెందిన 11వ తరగతి విద్యార్థిని అదితి ఎస్‌ నాయర్‌ రన్నరప్‌గా ఎంపికయ్యారు. అమృత్‌సర్‌కు చెందిన మరో భారతీయ విద్యార్థి రైసా గులాటి జూనియర్‌ రన్నరప్‌గా...