గోరక్షకులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నటి సాయి పల్లవి
* క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల గత కొన్నిరోజుల నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై నటి సాయిపల్లవి వివరణ ఇచ్చారు. ఈమేరకు తాజాగా ఆమె ఓ వీడియో ఫైల్‌ని షేర్ చేశారు. 'విరాటపర్వం' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్,...
