archive#Action on anti-national activities

News

ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ‘ఉగ్ర’ లింకులు!

జ‌మ్ముక‌శ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న అయిదుగురు ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌ను జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం తొల‌గించింది. పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్(పుల్వామా), కంప్యూటర్ ఆపరేటర్ గులాం హసన్ పర్రే(శ్రీనగర్), అవంతిపొరకు చెందిన అర్షిద్ అహ్మద్ దాస్(ఒక ఉపాధ్యాయుడు), పోలీసు కానిస్టేబుల్ షాహిద్...