శ్రీవారి భక్తులకు వసతి కష్టాలు!
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు తిరుమలలో వసతి గదుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తిరుమల కొండపై పరిమిత సంఖ్యలో ఉన్న వసతి గదులను కరెంటు రిజిస్ట్రేషన్ కౌంటర్లు...
