కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు భారతీయులు మృతి
సంతాపం తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్ వ్యాన్.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్‌ప్రీత్ సింగ్,...
