ఏసీ నగర్‌లో ఘనంగా విజయదశమి ఉత్సవం
నెల్లూరు: విజయదశమి ఉత్సవం నెల్లూరు, ఏసీ నగర్‌లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ దువ్వూరు యుగంధర్ పాల్గొని సమాజం శక్తివంతం కావాలంటే శ్రీ శక్తి జాగరణ ఒక్కటే...
