మమతా బెనర్జీ మేనల్లుడి కనుసన్నల్లో బెంగాల్లో రూ.1352 కోట్ల బొగ్గు కుంభకోణం…ఈడీ సమన్లు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిర బెనర్జీకి వేర్వేరుగా సెప్టెంబరు 6, 1 తేదీల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటు (ఈడీ) తాజాగా సమన్లు జారీచేసింది. రాష్ట్రంలో బొగ్గు...
