ముస్లింలకు అత్యంత భద్రత, శాంతి లభించే దేశం భారత్ – ముస్లిం నాయకుల వెల్లడి
భారత దేశంలో మత స్వేచ్ఛ అపూర్వమని కేరళ ఏపీ సమస్తా నాయకుడు పొన్మల అబ్దుల్ ఖాదర్ ముసల్యార్ పేర్కొన్నారు. జనవరి 28న కోజికోడ్‌లో జరిగిన సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ గోల్డెన్ ఫిఫ్టీ స్టేట్ డెలిగేట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో మత...
