‘అతడు’ భార్యనూ హింసించేవాడు..
సంచలన విషయాలను వెల్లడించిన మాజీ భార్య కుటుంబం లక్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడైన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని ఆయన మాజీ భార్య పేర్కొంది. 2019లో పెళ్లి జరిగిన వెంటనే, ఆమె అత్తగారింట్లో గృహ...
