నవజాత శిశువులకు ఆసుపత్రిలోనే ఆధార్
న్యూఢిల్లీ: నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు ఉడాయ్ సీఈఓ సౌరభ్ గార్గ్ వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో సంప్రదింపులు...
