archive9 MAOISTS ARRESTED IN CHATTISGARH

News

ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మావోయిస్టుల అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంమైన దంతెవాడలో తొమ్మిది మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అరెస్ట్‌ చేశారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపులో వీరు చిక్కినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ ఆదివారం తెలిపారు. మలివాడ, మోఖ్‌పల్‌...