పుస్తకం చిన్నది – విషయం పెద్దది
* “మనదే - మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. “మనదే.. మనదే కాశ్మీరం”...
