archive# 750 girls built the Azadi Sat satellite

News

750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’

ఆగస్టు మొదటి వారంలో అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో న్యూఢిల్లీ: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో...