7 కిలోల బంగారం పట్టివేత
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. 7 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారును పోలీసులు...
