పాక్ చెరలో 609 మంది భారతీయులు – భారత్ కస్టడీలో 345 మంది పాకిస్థానీలు
పాకిస్థాన్ జైళ్లలో 51 మంది భారతీయ పౌరులు, 558 మత్స్యకారులు (భారతీయులుగా భావిస్తున్న వ్యక్తులు) బందీలుగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) వెల్లడించింది. తాజాగా భారత్- పాకిస్థాన్ దేశాలు తమ కస్టడీలో ఉన్న బందీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఎంఈఏ...
