వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో 5జీ సేవల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర...
