ఘోర రోడ్డు ప్రమాదం, 54 మంది దుర్మరణం
చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో నుంచి వలస కూలీలు అమెరికా...
