సమష్టిగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించాం
‘విజయ్ దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా గురువారం ఢిల్లీలోని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ ఘన నివాళులు...
