జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు – భారీ ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్ అహ్మద్ భట్ (22), అల్తాఫ్ అహ్మద్ మీర్ (35), జీహెచ్ మహమ్మద్...