ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు – జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు. సీఆర్‌పీఎఫ్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర(ఐఈడీ) పేల్చారు....
