జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్...

