ఒడిశాలో నలుగురు మావోలు హతం
ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల...
