జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో...