జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం
జమ్మూకశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ...
