పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి – పాక్ రాయబారికి భారత్ సమన్లు
జమ్మూ-కశ్మీర్‌లోని కృష్ణ ఘాటీ సెక్టార్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ...
