archive250 women cut a hill to make way for water into the pond in MP

ArticlesNews

కొండను త్రవ్వి నీటిని తెచ్చిన కలియుగ ‘భగీరథునులు’

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు కోకొల్లలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గుడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని పల్లెలెన్నో. సరిగ్గా అలాంటి సమస్యలతోనే కొట్టిమిట్టాడుతోంది...