2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య
లక్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య...
