సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు దశల్లో ఎన్నికలు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే ఫేజ్ వన్...
