మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు
ప్రధాని నరేంద్ర మోదీ కుషినగర్(ఉత్తర ప్రదేశ్): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...
