archive2 POLICE DIED IN MAOISTS ATTACK

News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్‌ తాలూకా కోటిపేంకే పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోపసి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు ఆదివారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత దళానికి చెందిన సీ-60 పోలీసు దళం గాలింపు నిర్వహిస్తుండగా...