గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యేలు
పార్టీ నాయకత్వ లోపంతో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్చిలో గుజరాత్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఘటన మరువక ముందే, తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జూన్...
