2022 ఆసియాన్-భారత్ ఐక్యత సంవత్సరం
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకొందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్- ఇండియా సమ్మిట్‌లో...
