ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల దావా!
కాలిఫోర్నియా కోర్టుకు వెళ్ళిన రోహింగ్యాలు కాలిఫోర్నియా: మయన్మార్ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాల పోస్టులను అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్థులు 150 బిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ...
