జమ్మూ కాశ్మీర్‌లో 13 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం...
