ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...
