డాక్టర్ ముండ్రా జనార్దన రావు ఆకస్మిక మృతి
నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ RMO డాక్టర్ ముండ్రా జనార్ధన రావు ఆకస్మికంగా మృతి చెందారు.ఈ ఉదయం (16-12-19) వారి రూంలో శ్రీ జనార్ధన్ రావు స్పృహలో లేని స్థితిలో కనిపించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు విగతజీవి అయినట్లుగా తేల్చారు....
