తిరుమలలో మాంసాహారం కలకలం
తిరుమలలో మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు.. ఆలయానికి సమీపంలో ఉన్న రాంభగీచా బస్టాండు వద్ద గుండ్లు భోజనం తింటూ పట్టుబడ్డారు. తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు....









