News

News

ఇంగ్లాండ్ లోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం

ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం...
News

పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..

తక్షశిల ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది.. ఇది పాకిస్తాన్‌లో ఒక పురాతన నగరం. ఇది మౌర్య, కుషాణ సామ్రాజ్యాల కింద అభివృద్ధి చెందింది. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు తక్షశిల సమీపంలోని ఒక ప్రదేశంలో కుషాణుల కాలం నాటి 2,000 సంవత్సరాల...
ArticlesNews

అక్షరాయుధంతో సామాజిక చైతన్యం తెచ్చిన సహజ కవి వేమన

(జనవరి 19 - వేమన జయంతి) ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఎలాగో, తెలుగు సాహిత్యంలో వేమన అలా. ఆయన సత్యాన్ని నిర్భయంగా పలికారు.’ 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సీపీ బ్రౌన్, వేమన పద్యాల్లోని లోతును చూసి వ్యక్తం...
News

నిజామాబాద్ ను ఇందూర్ గా పిలవాలని డిమాండ్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ . తాజాగా మీడియాతో మాట్లాడారు .. శ్రీరాముడికీ బీజేపీ మెంబర్‌షిప్ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్‌ను ‘ఇందూర్’గా పిలవాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు....
ArticlesNews

సామాజిక సమరసత : మన దైనందిన జీవితంలో ప్రేమ బంధం

ఒక దేశం యొక్క నిజమైన బలం దాని కోట గోడలలో లేదు, అది దాని ప్రజల హృదయాలలో నిక్షిప్తమై ఉంటుంది. సమాజంలో శాంతి, ఆనందం, అభివృద్ధి అనే సువాసనలు వెల్లివిరియాలంటే, మనకు అత్యంత అవసరమైనది – సామాజిక సమరసత (Social Harmony)....
News

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మరో దాడి.. ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హెట్ జిల్లాలోని గోవైన్‌ఘాట్‌లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనారిటీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. దాడికి...
ArticlesNews

ఘనంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం

సంక్రాంతి పండుగ అనగానే కోనసీమలో జగ్గన్నతోట ప్రభల తీర్థం గుర్తొస్తుంది. ఇతర ప్రాంతాల్లో దైవికపరమైన వేడుకను ఉత్సవంగా పరిగణిస్తే, కోనసీమ ప్రాంతంలో మాత్రం తీర్థంగా పిలుస్తారు. ఈ ఉత్సవ ప్రాంతంలో ఆలయం ఏమీ ఉండదు. కనుమ రోజున అంబాజీపేట మండలం మొసలిపల్లిలో శతాబ్దాలుగా...
News

బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ మృతుల్లో కీలక మావో నేత

మావోయిస్టు పార్టీకీ మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో...
News

శబరిమలలో ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు

మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా శబరిమలలో ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతోంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు నాయట్టు పిలుపు జరుగుతుంది. పద్దెనిమిదవ మెట్టుకి దిగువనున్న నిలపాట్తర నుంచి దక్షిణ దిశగా చూస్తూ నాయట్టు పిలుపు...
News

వందేమాత‌రం థీమ్‌తో రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌.. న‌దుల పేర్ల‌తో ప్రేక్ష‌కుల గ్యాల‌రీలు

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జ‌ర‌గ‌నున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌ను వందేమాత‌రం థీమ్‌తో నిర్వ‌హించ‌నున్నారు. క‌ర్త‌వ్య‌ప‌థ్‌పై 150 ఏళ్ల వందేమాత‌రం శోభ వెల్లువిరియ‌నున్న‌ది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్‌వ‌ర్క్‌ను ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ఆ గేయాన్ని రాసిన‌ బంకిమ్ చంద్ర ఛ‌ట‌ర్జీకి...
1 … 366 367 368 369 370 … 2,510
Page 368 of 2510