ప్రకృతి వ్యవసాయోత్పత్తులతో మెరుగైన ఆరోగ్యం : కేంద్రమంత్రి
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్ దశాబ్ది వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా మిద్దె తోటల పెంపకం రైతులకు అవార్డులు ప్రదానం చేశారు. తొలుత కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్‌కు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు...









