Articles

ArticlesNews

శత్రువు గడ్డపైనే శత్రువుని మట్టుబెట్టిన మహావీరుడు మదన్ లాల్ ధింగ్రా

స్వాతంత్ర్య వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్, మదన్ లాల్ ధింగ్రా మధ్య ఉన్న బంధం విడదీయరాని స్నేహానికి, అద్భుతమైన దేశభక్తికి గొప్ప ఉదాహరణ.ఈ రోజు మదన్ లాల్ ధింగ్రా జన్మదినం.ముందుగా, మదన్ లాల్ ధింగ్రా గురించి కొంచెం తెలుసుకుందాం. మదన్ లాల్...
ArticlesNews

‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లోకి 5 వేల గ్రంథాలు

నన్నయ్య, పోతన, శ్రీనాథుడు తదితర ప్రఖ్యాత తెలుగు కవులు, రచయితలు అప్పట్లో తాళపత్రాలపై రాసిన అద్భుత గ్రంథాల మాధుర్యాన్ని భావితరాలకు యథాతథంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తాళపత్ర గ్రంథాల డిజిటల్‌ ప్రతులను ‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లో ఉంచనుంది....
ArticlesNews

అయ్యప్ప మీద మార్క్సిస్టుల దొంగ భక్తి

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నట్టు, ప్రపంచ అయ్యప్ప భక్తులారా వంప రండి అంటున్నారు కేరళ మార్క్సిస్టులు. సెప్టెంబర్ 20న పంపలో కేరళ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దీని మీదే అందరికి...
ArticlesNews

కొండపల్లి సీమలో కాకతీయం

కాకతీయుల మూలం ఎక్కడుంది? ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన సాగించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రముల పూర్వీకుల అడుగు జాడలు ఎక్కడ మొదలయ్యాయి? కాకతీయులకు ఆదిగా నిర్ధారించిన ‘కాకతీయ గుండన’ ఎక్కడివాడు? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో...
ArticlesNews

హైదరాబాద్ విమోచన దినోత్సవం

( సెప్టెంబర్‌ 17 - హైదరాబాద్ విమోచన దినోత్సవం ) భారతదేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన ఒక మరిచిపోలేని అపూర్వ ఘట్టం. దేశమంతా ఆగష్టు 15 స్వాతంత్య్రం వచ్చిందని ఆనందంగా సంబరాలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ...
ArticlesNews

అనన్య శిల్పి విశ్వకర్మ

విశ్వకార్మికతకు మూలపరుషుడు విశ్వకర్మ. సర్వవృత్తులకు నాందీ ప్రస్తావన పలికిన ఆయనను రుగ్వేద, కృష్ణయజుర్వేదాలు సృష్టికర్తగా పరిగణిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకొంటారు. ఆంగ్లమాసం ప్రకారం, సెప్టెంబరు 17న విశ్వకర్మజయంతిని...
ArticlesNews

సంగీత సారస్వత సమలంకృత ఎం.ఎస్ సుబ్బులక్ష్మి

( సెప్టెంబర్ 16 – ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి ) సంగీతం ఓ అనుభూతి. ఎదలో మెదిలి, పదంగా కదిలే గంధర్వ గీతి. అందులోనూ భారతీయ గాన కళ ఓంకార జనితం. వీనుల విందైన కర్ణాటక సంగీతమైనా, వేద సంబంధ హిందుస్తానీ...
ArticlesNews

నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
ArticlesNews

అద్భుతాల నిల‌యం శ్రీవారి ఆలయం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం – 2025 తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి....
ArticlesNews

అంతర్వేది ధామం.. ఆధ్యాత్మిక హారం

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఆదాయం పెంచేలా దేవాదాయ శాఖ బృహత్తర ప్రణాళికను రూపొందిస్తోంది. ఆలయం సమీప ప్రాంతాలు సముద్రం, గోదావరి, ఫిషింగ్‌ హార్బర్, వివిధ రకాల జలపుష్పాలు, పచ్చటి చెట్లతో కళకళలాడుతూ ఆధ్యాత్మికతతోపాటు...
1 91 92 93 94 95 342
Page 93 of 342