Articles

ArticlesNews

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు : డా. మోహన్ భగవత్ జి

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ – మహిళాశక్తి

వందనీయ లక్ష్మీబాయి సేవికాసమితిని స్థాపించడానికి ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ ను కలుసుకున్నారు. సంఘానికి ఒక మహిళా విభాగం ఏర్పాటు అవసరం గురించి చర్చించుకున్నారు. ఒకే సిద్ధాంతం...
ArticlesNews

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో 184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు...
ArticlesNews

ఏడు పాయల గంగ

సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే...
ArticlesNews

శాంతిని బలవంతంగా ఎత్తుకుపోయి ఫాతిమాగా మార్చిన నజీర్

పాకిస్తాన్‌లో హిందూయువతిని ఎత్తుకుపోయి బలవంతంగా మతం మార్చిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలి పేరు శాంతి. బలవంతంగా మతం మార్చి ఆమెను ఫాతిమాను చేసారు.2023 అక్టోబర్ చివరివారంలో శాంతిని కొంతమంది బలవంతంగా ఎత్తుకుపోయారు. కొన్నాళ్ళకు ఆమె ఒక...
ArticlesNews

మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ

( జూన్ 12 - జిల్లెళ్లమూడి అమ్మ వర్ధంతి ) పరిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం. ‘లోకాస్సమస్తా సుఖినో భవంతు’ అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ మరియు ఆశయం. గుంటూరు జిల్లా...
ArticlesNews

వివాహం అంటేనే విశిష్టమైనది

వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందిం చారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్టాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసా మాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం...
ArticlesNews

పాకిస్తాన్‌లో సనాతన ధర్మ ఆనవాళ్లు.. సర్గోధాలో బయటపడ్డ శివ లింగం

పాకిస్తాన్‌లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్‌లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో భారత ఉపఖండంలోని వివిధ సంస్కృతులు, వివిధ మతాల మధ్య లోతైన సంబంధాలను ఇది తెలియజేస్తోంది. భారత దేశ ఆధ్యాత్మికత సరిహద్దులను దాటి.. జ్ఞానాన్ని పంచిందని మరోసారి వెల్లడైంది. సనాతన ధర్మానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా… ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాలను సనాతన ధర్మం వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందటే సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి...
ArticlesNews

పరమాత్ముని ప్రతినిధి శ్రీ పాకలపాటి గురువుగారు

( జూన్ 11 - శ్రీ పాకలపాటి గురువుగారు జయంతి ) భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు.ఈ కోవలోని వారే మన తెలుగునేలకు చెందిన బాబుగారుగా పిలువబడే...
ArticlesNews

సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా… ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని… శ్రీ క్షేత్ర గోదావరి ధామ్‌...
1 219 220 221 222 223 350
Page 221 of 350