Articles

ArticlesNews

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని విదేశీయులకు ఈ జనసందోహం అబ్బురంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కుంభమేళా...
ArticlesNews

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ...
ArticlesNews

సనాతన ధర్మంలో చేరి బాబా మోక్షపురిగా మారిన అమెరికా సైనికుడు

మహాకుంభమేళా 2025లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనుంచీ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన సాధుసంతులు, సన్న్యాసులు వస్తున్నారు. వారిలో బాబా మోక్షపురి ఒకరు. ఆయన గతంలో అమెరికన్ ఆర్మీలో సైనికుడు. వ్యక్తిగత జీవితంలో కష్టనష్టాల తర్వాత సనాతన ధర్మం వైపు ఆకర్షితుడై క్రమంగా...
ArticlesNews

ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు

నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్‌ జెడ్‌ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్, చంకన...
ArticlesNews

అద్దంకి ప్రాంతం పురాతన చరిత్రకు సాక్ష్యాలు

పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలో­నూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం...
ArticlesNewsProgramms

హిందూ సమాజ సంఘటనే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

భారత దేశ బలమంతా ఐక్యతలోనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. ప్రపంచానికి శాంతిని అందించే హిందూ జీవన విధానమే అనేక సమస్యలకు పరిష్కార మార్గమని ఉద్ఘాటించారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ...
ArticlesNews

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో “గృహ సంపర్క్” కార్యక్రమం

భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని “గృహ సంపర్క్” కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు ప్రతి కార్మికుడి గృహానికి వెళ్లి వారి సాధక బాధకాలు తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను భారతీయ...
ArticlesNewsProgramms

ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పది : వెంకయ్య నాయుడు

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి...
ArticlesNews

వేమన పద్యం సర్వమానవ సమానత్వం

‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమన జయంతి (జనవరి 19) నేడు. అలతి పదాలతో...
ArticlesNews

శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌

దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. రాష్ట్రంలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్‌ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో...
1 162 163 164 165 166 350
Page 164 of 350