
235views
శ్రీశైల క్షేత్రంలో తిరుమల తరహాలో సౌకర్యాలు కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. పరిపాలనా భవనంలో గురువారం ఛైర్మన్ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈవో ఎం.శ్రీనివాసరావు 42 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు. 39 అంశాలకు ఆమోదం తెలిపారు.




