News

సనాతన ధర్మ రక్షణకు పాదయాత్ర

368views

సనాతన ధర్మ రక్షణ కోసమే పాదయాత్ర చేస్తున్నామని వైదాడి అప్పల నరసయ్య అన్నారు.కాకినాడ జిల్లా కాట్రే నికోన మండలం పల్లం గ్రామం నుంచి అన్నవరం వెళ్తున్న మహా పాదయాత్రకు మంగళవారం తాళ్లరేవులో కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వుంగరాల వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. పల్లం నుంచి అన్నవరం వరకు 130 కిలోమీటర్లు నాలుగు రోజుల పాటు వేయి మంది పాదయాత్ర చేస్తున్నారన్నారు.