కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు
కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది. ఓ ప్రైవేటు...
