చైనా క్వారంటైన్‌లో ఇద్దరు చిన్నారుల మృతి
బీజింగ్: కరోనా వైరస్ కట్టడికి చైనా అవలంబిస్తున్న జీరో కొవిడ్ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవిడ్ ఆంక్షల కారణంగా లక్షల మంది ఇళ్ళకే పరిమితం కావడం, కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లోనూ...
