archiveZAMBIA

News

3 రోజుల్లో తిరిగొస్తానని జీవ సమాధి అయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన పాస్టర్

జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్(James) సకారా.. తనని తాను దైవం(god) పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని...