ఉగ్రవాది జాకీర్‌కు పాక్ నుంచి ఫోన్లు!
ముంబై: ‘ఉగ్రవాద చర్యలకు నేరపూరిత కుట్ర’ కేసులో గత నెలలో అరెస్టయిన జాకీర్ హుస్సేన్ షేక్‌కు పాకిస్తాన్ నుంచి కాల్స్ వచ్చాయి. దీనిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అధికారులు బుధవారం నిర్ధారించారు. జాకీర్ హుస్సేన్ షేక్, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు...
